చిత్తశుద్ది కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన అదియు కొదవగాదు
విత్తనంబు మర్రి వ్రుక్షమ్బునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ!
29 Mar 2008
7 Mar 2008
వేమన శతకం (పద్యరత్నావాలి )
ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు
చూడ చూడ రుచులు జాడ వేరు,
పురుషులందు పుణ్య పురుషులు వేరయా,
విస్వధాభిరామ వినురవేమ.
చూడ చూడ రుచులు జాడ వేరు,
పురుషులందు పుణ్య పురుషులు వేరయా,
విస్వధాభిరామ వినురవేమ.
Subscribe to:
Posts (Atom)