Showing posts with label CONSENTRATION. Show all posts
Showing posts with label CONSENTRATION. Show all posts

29 Mar 2008

చిత్తశుద్ది

చిత్తశుద్ది కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన అదియు కొదవగాదు
విత్తనంబు మర్రి వ్రుక్షమ్బునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ!